Uncategorized
శ్రీ బాలాజీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు
శ్రీ బాలాజీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూల్ బ్యూరో
కర్నూలు లో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని బుధవారం ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి,బొగ్గుల దస్తగిరి,తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. నగరంలోని బుధవార పేటలో శ్రీబాలాజీ హాస్పిటల్ ను పేద,మద్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు. కర్నూలు లో ఆదునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ముఖ్య అతిధులు గౌరు చరితారెడ్డి,దస్తగిరి,విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పేదవారికి తక్కువ ధరలకు వైద్యసేవలు అందించాలని వారు వైద్యులను కోరారు. ఈసందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు,డాక్టర్. శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436