ఆంధ్రప్రదేశ్
AP TODAY NEWS : ప్రజలందరి కోసం ఉపయోగకరమైన వెబ్సైట్ ని ప్రారంభించిన S.P

ఏపీ టుడే న్యూస్ తిరుపతి జిల్లా/తిరుపతి డిసెంబర్ 19
తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో ఆధునికరించిన కొత్త పోలిస్ వెబ్ సైట్ ను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ, ప్రజల సౌలభ్యం కోసం, సిటిజన్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్‌ను ప్రారంభించాము. ఈ వెబ్‌సైట్ పారదర్శకత, జవాబుదారీతనం మరియు ప్రజా సేవలకోసం మెరుగైన ఫలితాలు అందించే దిశగా అడుగు ముందుకు వేసము. ఈ వెబ్‌సైట్ ప్రజలకోసం, వారి సౌలభ్యం కోసం ప్రాధాన్యతగా రూపొందించడం జరిగింది, పౌరులు పోలిస్ సేవలకోసం వెబ్‌సైట్ [https://Tirupatipolice.ap.gov.in]ని యాక్సెస్ చేయవచ్చు అని అన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక