Uncategorized
శ్రీశైలంలో సముద్రపు కొరల్స్ పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్టు
ఏపీ టుడే న్యూస్ శ్రీశైలం….
శ్రీశైలం మహాక్షేత్రంలో ఇద్దరు మోసగాళ్లను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఐఆర్ఎస్ అధికారి గురుప్రసాద్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు సముద్ర గర్భంలో ఉండే సముద్రపు ఇంద్రజాల మొక్క(కోరల్) బ్లాక్, సాఫ్ట్ కొరల్స్ అలానే సముద్రపు శంకులు అని చెప్పి భక్తులను మోసగిస్తున్న ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు శ్రీశైలంలో వనమూలికలు విక్రయించే దుకాణాల్లో స్థానిక అటవీ శాఖ అధికారులతో కలిసి DRI దాడులు చేశారు ఈ దాడులలో భారీగా బ్లాక్,సాఫ్ట్ కొరల్స్ శంకులు పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్ట్ కు తరలించారు ముఖ్యంగా ఇలాంటి వాటిని ప్రజలు నమ్మకండని శ్రీశైలం అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేసారు వైల్డ్ లైఫ్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా 1972 యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని శ్రీశైలం అటవీశాఖ అధికారులు హెచ్చరించారు సముద్ర గర్భంలో లభించే కోరల్స్ ని గృహాల్లో పెట్టుకుంటే ఆర్థికంగా అన్ని విధాలుగా లబ్ధి పొందుతామని శ్రీశైలంలో ప్రజలను భక్తులను కొందరు మోసగిస్తున్నారని తెలిపారు అలాంటి వాటిని ప్రజలు నమ్మవద్దని సూచించారు…..


-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87451