ఆంధ్రప్రదేశ్
హైందవ శంఖారావం సభకు పామూరు నుంచి బయలుదేరిన హైందవ సోదరులు
ప్రకాశం /పామూరు ఏపీ టుడే న్యూస్ జనవరి 5

ఆదివారం విజయవాడ దగ్గరలోని గన్నవరం వద్ద కేసరిపల్లిలో జరుగుతున్న హైందవ శంఖారావం సభకు పామూరు నుంచి ఐదు బస్సులు, 20 కార్లు మొత్తం 300 మంది హిందూ బంధువులు, హైందవ సోదరులు తరలి వెళ్ళారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వాల నిష్క్రియాత్మక వైఖరి కారణంగా ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోలేకపోతున్న మన దేవాలయాల స్వయంప్రతిపత్తి సాధన కొరకు 5 జనవరి, 2025న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగసభను విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమం లో పామూరు హిందూ బంధువులు, హైందవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87302