ఆంధ్రప్రదేశ్
పామూరులో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు
ప్రకాశం జిల్లా/పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 9
ప్రకాశం జిల్లా, పామూరు పట్టణంలో పుట్టనుండి స్వయంభూగా వెలసియున్న శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి దేవస్థానములో తేది.10.01.2025 న అనగా శుక్రవారము నాడు ముక్కోటి సంధర్భంగా వైకుంఠ రాజగోపూర ద్వారా దర్శనము ఏర్పాటు చేయడమైనదని ఆలయ కార్యనిర్వహణాధికారి గిరిరాజు నరసింహ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ స్వామి వారి దర్శనం ఉ.03.00 గం.ల నుండి ప్రారంభమగును. తదుపరి ఉ.11.00 గం.లకు పామూరు మాడవీధులలో కొలాటముల, మేళతాళాలముల, జనసందోహం నడుమ అంగరంగ వైభవంగా శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి గ్రామోత్సవం జరుగును. ముక్కోటి సందర్భంగా రాత్రి 7.00 లకు దేవస్థానము వద్ద చందు డ్యాన్స్ అకాడమీ వారిచే కూచిపూడి జానపద నుత్యప్రదర్శన కలదు. కావున భక్తాదులందరు శ్రీ స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆహ్వానిస్తున్నామని అన్నారు.


-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466