ఆంధ్రప్రదేశ్
పామూరు మండల ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన సబ్ ఇన్స్పెక్టర్ టి కిషోర్ బాబు
ప్రకాశం జిల్లా /పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 11
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా పామూరు మండల ప్రజలకు పామూరు సబ్ ఇన్స్పెక్టర్ టి కిషోర్ బాబు కొన్ని సూచనలు చేసారు. శనివారం అయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే మండలం లో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలో ఎక్కడైనా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే నిర్దాక్షిణ్యంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేకాట, కోడి పందాలు, అక్రమ మద్యం, మద్యం తాగి గొడవలు చేయడం, మత్తు పదార్థాలు వినియోగించడం లాంటి పనులు నిర్వహిస్తే ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు, కనిగిరి డి.ఎస్.పి గారు, పామూరు సిఐఎం బీమా నాయక్ గారి ఆదేశాలతో కేసులు నమోదు చేయడం జరుగుతుoదని తెలిపారు. ముందుగా పామూరు మండల ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ టి కిషోర్ బాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466