ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్
ఎస్పి వకుల్ జిందాల్, ఎపిఎస్పి కమాండెంట్ మాలికా గార్గ్‌కు కూడా అవార్డులు
నేడు అమరావతిలో పురస్కార ప్రదానం
విజయనగరం ఏపీ టుడే న్యూస్ జనవరి 24
ఉత్తమ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంపికయ్యారు. బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ క్రింద ఈ పురస్కారం వరించింది. జిల్లా కలెక్టర్‌తోపాటుగా ఇదే కేటగిరీలో జిల్లా ఎస్పి వకుల్ జిందాల్, ఎపిఎస్పి 5వ బెటాలియన్ కమాండెంట్ మాలికా గార్గ్ కూడా ఈ పురస్కారాలను అందుకోనున్నారు. వీరితోబాటుగా జిల్లాకు సంబంధించి ఉత్తమ ఏఆర్‌ఓగా రాజాం తాహసీల్దార్ ఎస్.కృష్ణంరాజు, ఉత్తమ బూత్‌లెవెల్ అధికారులుగా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఎం.హైమావతి, ఎం.శ్రీనివాసరావు కూడా ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరికి శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పురస్కారాల ప్రదానం జరుగుతుంది.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక



Total Users : 136572