Connect with us

Uncategorized

ఘనంగా నేరానికి లింగేశ్వర పట్టా దేవర మహోత్సవం

Published

on

50 జంటలకు సామూహిక వివాహాలు
జనసంద్రంగా మారిన ముద్దటమగి

విశ్వనాథ్
కర్నూలు జిల్లా/హోళగుంద‌. ఏపీ టుడే న్యూస్

మండల పరిధిలోని ముద్దటమగి గ్రామంలో ఆదివారం శ్రీ నెరణికి లింగేశ్వర స్వామి ద్వితీయ పట్టాభిషేకం దేవర కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉత్సవమూర్తులను కలశాలతో, డొళ్ళులతో
గ్రామపురి వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు ఐకమత్యంతో నిర్వహించుకున్నారు. ఈ పట్టా దేవర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ 50 జంటలకు సామూహిక వివాహాలు జరిపారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 20వేల మంది భక్తులతో జరిగాయి. గ్రామంలో ఏకధాటిగా జనం గుమ్మ గుడారంతో గ్రామం అంతా జనసంద్రంగా మారింది ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోళగుంద ఎస్సై బాల నరసింహుడు , పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580164
Total Users : 47848