ఆంధ్రప్రదేశ్
మహాశివరాత్రి సంధర్భంగా శ్రీశైలంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
మహాశివరాత్రి సంధర్భంగా శ్రీశైలంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల వార్ల దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వారికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.. మొదటగా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్న ఎం.పి మరియు ఆయన కుటుంబ సభ్యులు ,తరువాత శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. దర్శనం అనంతరం వారికి ఆశీర్వచన మండపంలో అర్చకస్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాల తో పాటు స్వామి అమ్మవార్ల చిత్ర పటాలను అందచేశారు…ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం అనందంగా ఉందన్నారు.. అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 98825