ఆంధ్రప్రదేశ్
ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా
ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ సాధించిన అఖిల్ కాలేజీ విద్యార్థి ని సన్మానించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా
ప్రత్తిపాడు, ఏపీ టుడే న్యూస్ (ఫిబ్రవరి 26): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అఖిల్ జూనియర్ కాలేజీలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకి కాలేజీ అధినేత ఇనకోటి గంగాధర్ స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గత ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో స్టేట్ రెండవ ర్యాంక్ (466/470) సాధించిన ఎల్.ఆది గంగాలక్ష్మిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సత్యప్రభ సూచించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఇనకోటి సునీత ఉన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87415