ఆంధ్రప్రదేశ్
అంజుమన్ ఆధ్వర్యంలో ఫుర్ఖాన్ ఖబరస్థాన్ ఆధునీకరణ
అంజుమన్ ఆధ్వర్యంలో ఫుర్ఖాన్ ఖబరస్థాన్ ఆధునీకరణ.
ముస్లిం సమాజం కలిసి రండి.
అంజుమన్ అధ్యక్షులు నశ్యం ఖుద్దూస్.
నంద్యాల జిల్లా నంద్యాల రూరల్ రిపోర్టర్ ఏపీ టుడే న్యూస్.
నంద్యాల భీమవరం రోడ్డు లోని ఫుర్ఖాన్ ఖబరస్థాన్ చాలా పురాతనమైనది, ఇంతకు ముందు కొంతవరకు అభివృద్ధి జరిగిన,రాను రాను సమాధుల పై కట్టడాలు ఎక్కువై రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు స్థలం సరిపోవటం లేదు. నేటి జనాభా అవసరాల అనుగుణముగా ఖబరస్థాన్ ఉన్నంతలో మార్చవలసి ఉంది. మట్టి కూరుకుని పోయి రోడ్డు లెవెల్ కు చాలా తగ్గులో ఉంది. వర్షం వస్తె బురదా, రోడ్లు కూడా పూర్తిగా విస్తరించి లేవు. ఈ నేపధ్యంలో అంజుమన్ నిధులతో, ప్రభుత్వ సహకారంతో మంచి ఇంజినీరింగ్ ప్లాన్ తో పూర్తిగా ఆధునీకరణకు చేయుటకు సంకల్పించినట్లు అంజుమన్ సంస్థ అధ్యక్షులు నశ్యం అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు. ఇప్పటికే చాలా మంది ముస్లిం పెద్దలు సానుకూలంగా స్పందించారని, ఈ పుణ్య కార్యంలో నంద్యాల ముస్లిం సమాజం కలిసి రావాలని, సహకరించాలని ఖుద్దూస్ కోరారు. ముస్లింలు చివరి మజిలీ గా భావించే ఖబరస్థాన్ ఆధునీకరణలో భాగంగా మొత్తం మట్టి నింపి, రోడ్లు, మొక్కలు లైటింగ్ ఏర్పరచాలని నిర్ణయించినట్లు దైవానుగ్రహంతో ముస్లిం ప్రజల ఆనుమతి సహకారాలు ఉంటే పని ప్రారంభించాలని భావిస్తున్నట్లు అంజుమన్ కమిటి భావిస్తుంది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392