ఆంధ్రప్రదేశ్
ఘనంగా పూలకుంట్ల హరిబాబు పుట్టిన రోజు వేడుకలు
ఘనంగా పూలకుంట్ల హరిబాబు పుట్టిన రోజు వేడుకలు —
ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమక్షంలో కేక్ కట్ చేసిన టిడిపి నాయకులు,
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 28:-
ఎమ్మెల్యే షాజహాన్ బాషా అనుచరుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, వాల్మీకి ధర్మ సమాజ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పూలకుంట్ల హరిబాబు పుట్టిన రోజు వేడుకలు మదనపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హజరై హరిబాబుకు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి తినిపించారు. పెద్ద సంఖ్యలో హజరైన టిడిపి నాయకులు, మిత్రులు హరిబాబుకు దుశ్శాలువతో సన్మానించి పూలమాలలు వేసి, పూల బోకేలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ వాల్మీకి ముద్దుబిడ్డ పూలకుంట్ల హరిబాబు నిండు నూరేళ్ళ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యలతో వుండాలని ఆకాంక్షించారు. తన పుట్టిన రోజు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టిడిపి నాయకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు పూలకుంట్ల హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136404