ఆంధ్రప్రదేశ్
నల్లం హైస్కూల్ నందు అంతర్జాతీయ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్
ఏపీ టుడే న్యూస్ తాళ్ళరేవు మండలం (ఫిబ్రవరి 28)
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో నల్లం రెసిడెన్షియల్ స్కూల్ నందు అంతర్జాతీయ సైన్స్ డే సందర్భంగా స్కూల్ ఆవరణలో విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు..
ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారిని మంగాయమ్మ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు..
విద్యార్థులు రకరకాల సైన్స్ ప్రయోగాలతో పాటు గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలను ప్రదర్శనలో ఉంచారు. సైన్స్ డే తిలకించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ప్రయోగాలను తిలకించారు.చైర్మన్ నల్లం నాగబాబు మాట్లాడుతూ ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల కు అతి సులువుగా బోధనపై అవగాహన పెరిగి మేదస్సు ఉత్పన్నం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తల్లితండ్రులకు , పాఠశాల టీచర్లకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ సుమని, సైన్స్ మరియు మ్యాచ్ టీచర్లు , ఈశ్వరరావు, సుభాష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391