ఆంధ్రప్రదేశ్
గ్రీన్ హార్ట్ సొసైటీ సభ్యులు,టిడిపి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో టిడిపి పార్టీ నేత డాన్స్ రెడ్డప్ప జన్మదిన వేడుకలు…..

అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏపీ టుడే న్యూస్ మార్చి 01
శనివారం టిడిపి పార్టీ నేత డాన్స్ రెడ్డప్ప నివాసంలో జన్మదిన వేడుకలు గ్రీన్ హార్ట్ కుటుంబ సభ్యులు టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిడిపి పార్టీ నాయకులు డాన్స్ రెడ్డప్ప గ్రీన్ హార్ట్ సొసైటీకి తెలుగుదేశం పార్టీకి ఎల్లనేని అందిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి మంచి మనిషి. సేవలు చేయడంలో ముందుండే వ్యక్తి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఆ కలియుగ వెంకటేశ్వర అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో. పోరా భాస్కర్ జై భీమ్ భారత్ పార్టీ కన్వీనర్. సిపిఐ సాంబశివ. ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి. జై చంద్ర. ప్రశాంత్. గుత్తికొండ త్యాగరాజు. సిబిఎన్ రెడ్డి. వెంకటేష్. ప్రభాకర. సుధాకర్ నాయుడు. రేపన్న నాగేంద్ర. ఏఐటిసి నాయకులు వరుణ్ సురేష్ కుమార్.తదితరులు పాల్గొని ఆశీర్వదించారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక