ఆంధ్రప్రదేశ్
జామియా మసీదులోఘనంగా ఇఫ్తార్ విందు .. -భక్తులకు బిరియాని, పండ్ల రసాలు పంపిణీ (విడియో)

కడప జిల్లా/జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ మార్చి 02:
జమ్మలమడుగు పట్టణంలోని జామియా మసీదులో ఆదివారం పవిత్ర రంజాన్ మాసం యొక్క ఉపవాస దీక్షలు ఘనంగా ప్రారంభించినట్లు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ సాదిక్ భాషా ఖాద్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం ఉపవాస దీక్ష మొదటి రోజు సందర్భంగా రంజాన్ పండుగ ఉపవాస దీక్ష ఆచరించిన ముస్లిం సోదరులు, చిన్నారులు, పెద్దలకు అందరికీ చికెన్ బిర్యానీ, పండ్ల రసాలు మరియు పండ్లు, చల్లటి త్రాగునీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఉపవాస దీక్ష పాటించిన భక్తులు సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఉపవాస దీక్ష వదిలారు. ఈ కార్యక్రమంలో గురువులు ముస్లిం సోదరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక