Connect with us

ఆంధ్రప్రదేశ్

N.R&P.M.హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న బాలికలకు రూ.5,000/- లు విలువ గల పరీక్ష ప్యాడ్స్,పెన్నులు,పెన్సిల్స్,రబ్బర్లు,బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ

Published

on

చీరాల ఏపీ టుడే న్యూస్ మార్చి 10
చీరాల N.R&P.M.హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధి,హక్కుల కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమ కారిణి సావిత్రీబాయి ఫూలే 128 వ వర్ధంతి సందర్భంగా, చీరాల K.G.M.బాలికల పాఠశాల యందు 10వ తరగతి చదువుతున్న బాలికలకు రూ.5,000/- లు విలువ గల పరీక్ష ప్యాడ్స్,పెన్నులు,పెన్సిల్స్,రబ్బర్లు,బిస్కెట్ ప్యాకెట్లు హెడ్ మాస్టర్ తవ్వ కృష్ణమోహన్ సమక్షంలో అందజేసినాము.
కార్యక్రమంలో ప్రెసిడెంట్, పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్,నారాయణమూర్తి, దరియా సాహెబ్, డి.వి.సురేష్,రామబ్రహ్మం శివాంజనేయప్రసాద్,డా.బాబూరావు,వీరాంజనేయులు, ఉపాధ్యాయులు,హైమవతి,శ్రీదేవి,ప్రభాకరరావు,కృష్ణారెడ్డి,జయచంద్రబాబు,బాలికలు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580179
Total Users : 47863