ఆంధ్రప్రదేశ్
మాదిగల చిరకాల వాంఛ యస్సి వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కూటమి నేతల చిత్రపటాలకు పాలభిషేకం_మేకల ఆంజనేయులు (VIDEO)
కడప జిల్లా / జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ మార్చి 18

సోమవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశంలో మాదిగల చిరకాల వాంచ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్బంగా యస్సి,ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు ఆధ్వర్యంలో జమ్మలమడుగు పట్టణం యస్సి కాలనిలో కూటమి నాయకులైన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యస్సి వర్గీకరణపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రం యూనిట్‌గా యస్సి-ఏ రెల్లి కులానికి 1%, యస్సి-బి మాదిగ కులానికి 6.5% మరియు యస్సి-సి మాల కులానికి 7.5% రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలుపుతూ మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో యం.ఆర్.పి.యస్ సీనియర్ నాయకులు కారపాకుల రాజ శేఖర్,బాలస్వామి, పార్వతి, బాలమేరి, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436