ఆంధ్రప్రదేశ్
ఇంజరం గ్రామ దేవత పరదేశమ్మ అమ్మవారికి వెండి గరగ బహూకరణ
ఏపీ టుడే న్యూస్ తాళ్లరేవు మండలం ( మార్చి20) కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామ దేవత పరదేశమ్మ అమ్మవారికి అదే గ్రామానికి చెందిన వట్టెం మల్లిబాబు, గౌరీ రాజ్యలక్ష్మి దంపతులు కిలో వెండితో అమ్మవారికి వెండి గరగను బహుకరించారు. సుమారు రూ. లక్ష 25 వేల వ్యయంతో గరగను చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ముద్దన వెంకట శివరామ ప్రసాద్, మాజీ డిసి చైర్మన్ సాగి బాబ్జి రాజు, కుటుంబ సభ్యులు డాక్టర్ బి. సత్యనారాయణమూర్తి, ఓలేటి వెంకటరమణ, ఓలేటి వీర రాఘవ శర్మ, దుడ్డు సూర్యనారాయణ మూర్తి, కాకరపర్తి వెంకట్రావు, సత్యంబాబు, ఓలేటి వెంకట్రావు, ఓ ఆర్ ప్రసాద్, తలాటం కాశి బాబు, వీరపండు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136556