ఆంధ్రప్రదేశ్
మాజీ వ్యవహార శైలి చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది ఎమ్మెల్యే గొల్లపల్లి
ఏపీ టుడే న్యూస్ పుదుచ్చేరి యానం ( మార్చి 26)
నిన్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఒక విడియో ద్వారా ప్రకటన ఇవ్వడం జరిగింది ఆయన మాట్లాడిన మాటలలో గత నాలుగు, ఐదు రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో నేను ప్రస్తావించినా అంశాలపై ఆయన అవన్నీ నేను చెప్తేనే ముఖ్యమంత్రి గారు మరియు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి వయసు పెరిగేకొద్ది ఆయన తీరు మరుతుందేమోనని లేదా పదవి వ్యామోహంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమోనని అనిపిస్తుంది అన్నారు యానం ప్రజలు ప్రజాప్రతినిధిగా తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి నన్ను నియమించుకున్నారని ప్రజా సమస్యలను కేవలం ఒక్క ప్రజా ప్రతినిధి అసెంబ్లీ ప్రాంగణంలో అన్ని నియోజకవర్గాల మంత్రులు మరియు ఎమ్మెల్యేలు సమక్షంలో సంబంధించిన నియోజకవర్గ సమస్యలను వారి ముందు పొందుపరచడం జరుగుతుంది అదేవిధంగా ఈ సమావేశాల్లో యానంలో అనేక రకాల ప్రజలు సమస్యలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి సమక్షంలో అదేవిధంగా స్పీకర్ హోమ్ మంత్రి లా సమక్షంలో పొందుపరచడం జరిగింది ముఖ్యంగా విద్యాసాగర్ లో పనిచేస్తున్న వారి కోసం ఆశ వర్కర్ల జీతాల కోసం మరియు ప్రజా పనులు శాఖలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఎఫ్ టి సి ఎల్ ఆర్ జీతాల కోసం ప్రభుత్వం వారికి తగిన న్యాయం చేయాలని అసెంబ్లీ సమక్షంలో ప్రస్తావించిన అంశాలన్నీ రెండు రోజుల క్రితం పాండిచ్చేరిలో ఉండి ఇవన్నీ నేను చెప్తేనే జరిగినట్లు ప్రజలను మబ్బిపెట్టె ప్రయత్నం మాజీ చేస్తున్నారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆరోపించారు. ఏది ఏమైనా యానం ప్రజలు మాజీ చెప్పే సొల్లు కబుర్లు వినే కాలం పోయిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87378