ఆంధ్రప్రదేశ్
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని
Tirupathi:
హైవే పై ప్రమాదంలో డ్రైవర్ ను రక్షించిన ఎమ్మెల్యే సిబ్బంది
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మానవత్వాన్ని చాటుకున్నారు. పాకాల నుంచి తిరుపతికి వస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన ముందు వెళుతున్న టమోటా ఏస్ వాహనం మామండూరు సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ కిరణ్ కుమార్ వాహనంలో చిక్కుకున్నాడు. ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే తన వాహనాన్ని ఆపి సిబ్బంది సహాకారంతో కిరణ్ కుమార్ ను బయటకు తీసుకువచ్చారు. గాయాలైన కిరణ్ కుమార్ ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలో హైవే పెట్రోలింగ్ వాహనం రావడంతో కిరణ్ కుమార్ ను హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని వైద్యులకు సూచించారు. జాతీయ రహదారిపై అత్యంత జాగ్రత్తగా ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87414