ఆంధ్రప్రదేశ్
సింహ వాహనంపై ఊరేగిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి
యాదమరి ఏపీ టుడే న్యూస్ మార్చి 27.

చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి ఆలయంలో రజకుల ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ కులదైవమైన వీరభద్ర స్వామికి రెండవ వార్షికోత్సవ సందర్భంగా, యాదమరి మండలం పెరియంబాడికి చెందిన రజకులు గురువారం ఉదయం శ్రీ భద్రకాళీ వీరభద్ర స్వామికి అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు సింహ వాహనానికి ఉభయ దారులుగా, మనోహర్ & సన్స్ , కట్టమంచి గుణశేఖర్, చంద్రశేఖర్, లోకనాథం, శంకరయ్య, కేశవయ్య, ఫల్గుణ, వరదయ్య & సన్స్, నారాయణస్వామి & సన్స్ వ్యవహరించారు. అనంతరం వీరభద్ర స్వామి సింహ వాహనంపై యాదమరి నాలుగు మాడ వీధుల్లో భక్తులు టెంకాయలు కొట్టి, కర్పూర హారతులు ఇచ్చి, పూజా కార్యక్రమాలు చేసి భక్తులు దర్శన భాగ్యం అందుకున్నారు. ఆదిమూలం, చిన్నమునిరెడ్డి వాళ్ల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కోలాటలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ పి.రవి, నాగరాజా,భక్తవత్సలం, మురుగేష్, త్యాగరాజులు, కిషోర్, వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87379