Uncategorized
ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన … డాక్టర్ , చంద్రకళ బాయి
కర్నూలు జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన
డాక్టర్, చంద్రకళ బాయ్
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలిపిన
బిసి మహిళ అధ్యక్షురాలు డాక్టర్, చంద్రకళ బాయ్
ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని చంద్రకళ బాయ్ ఆకాంక్షించారు.
రంజాన్ పండుగను ముస్లిం సోదరీ, సోదరీమణులందరూ సంతోషంగా జరుపుకోవాలని డాక్టర్ చంద్రకళ బాయి ఆకాంక్షించారు.
అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని బీసీ మహిళ అధ్యక్షురాలు డాక్టర్ చంద్రకళ అబ్బాయి పేర్కొన్నారు. చంద్రకళ బాయ్ మాట్లాడుతూ మహిళలు ఏ సమస్య ఉన్న నన్ను సంప్రదించవచ్చని ఆ సమస్య కోసం తాను ముందుండి పోరాడుతానని న్యాయం చేస్తానని ప్రతి మహిళ కోసం నేనెప్పుడూ ముందర ఉండి పోరాడతానని హామీ ఇచ్చారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392