Connect with us

ఆంధ్రప్రదేశ్

ఉపాధి కూలీల వేతనాలు ఇవ్వాలి

Published

on

ఏడు వారాలు పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే ఇవ్వాలి.

పని ప్రదేశంలో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి.

విరుపాక్ష
కర్నూలు జిల్లా ఆదోని (ఏపీ టుడే న్యూస్)

ఆదోని మండలం ఆరెకల్ గ్రామంలో ఉపాధి కూలీలకు ఏడు వారాల పెండింగ్ వేతనాలు తక్షణమే వారి ఖాతాలోకి జమ చేయాలి అలాగే వసతులు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఈదినం ఆదోని మండలం ఆరేకల్ గ్రామము లో సుమారుగా 200 మంది కూలీలు ఉపాధిపనులకు వెళుతున్నారు అయితే 7 నుండి 9 వారాలు వరకు వేతనాలు అందక పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే మంచినీటి వసతి లేదు నీడకొరకు టెంట్లు ఏర్పాట్లు లేవు మజ్జిగ పంపిణి చేయడం లేదు వీటితో పాటు గడ్డపార్లు చెలికలు తదితర ముదిసరుకులు కూలీలకు ఇవ్వడం లేదు అంతేకాదు 10 గంటల తరువాత ఎండలు ఎక్కువ ఉండటం వల్ల వడ దెబ్బలు వచ్చే అవకాశం ఉంది ఇన్ని కష్టాలు తట్టుకొని పనిచేస్తే 200 రూపాయలు కూడా వేతనం అందడం లేదు నేల గట్టిగ ఉండటం కూడా మరొక కారణం వీటన్నిటివల్ల వలసలు ఆగడం లేదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు మండల్ కార్యదర్శి అయ్యప్ప లు అన్నారు ఇప్పటికైనా కనీసం వేతనం 307 రూపాయలు కంటే తక్కువ కాకుండా వేతనం అందే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు 15 రోజులు కు ఒక సారి వేతనాలు చెల్లించాలి మౌలిక్వసతులు కల్పించాలి ఉపాధి కూలీల సమస్యల పై ప్రజాప్రతినిధులు స్పందించాలని లేకపోతే ఆందోళనలు చేపడతామన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580179
Total Users : 47863