ఆంధ్రప్రదేశ్
జంబువారి పల్లి పంచాయతీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల
చిత్తూరు జిల్లా / బంగారుపాలెం ఏప్రిల్ 14.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం జంబు వారి పల్లి దళిత వాడలో సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా గ్రామస్తులు నిర్వహించారు. జై భీమ్ నినాదాలతో గ్రామస్తులు యువకులు కలిసి హోరెత్తించారు. అంబేద్కర్ విగ్రహానికి గజమాలవేసి పూల వర్షం కురిపించారు.మాజీ మార్కెట్ చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి, ఆదర్శ రైతు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన విధంగా ప్రతి ఒక్క పేదవాడు ముందుకు రావాలని, యువత విద్యను బాగా అభ్యసించి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు. తదుపరి గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జంబు వారి పల్లి బాబు రెడ్డి, ఆర్టీసీ బాబు, రవి,చిన్న, సోము , చిట్టిబాబు, చంద్రయ్య, తదితర గ్రామస్తులు మహిళలు చిన్నపిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392