ఆంధ్రప్రదేశ్
తమకు రక్షణ కల్పించాలని పోలీస్ ఉన్నతధికారులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిపిన భాధితుడు బాలు.
(Audio file 🗄️)
AUD-20240620-WA0161
చిత్తూరు జిల్లా కుప్పం..
కుప్పంలో కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు..
అధికారం కోల్పోయిన టీడీపీ నేతల పై కొనసాగుతున్న బెదిరింపులు..
ఎలాగైనా టీడీపీ నేత బాలును చంపేస్తామని బెదిరిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్..
లక్ష్మీపురంకి చెందిన టీడీపీ యువత అధ్యక్షడు బాలును చంపేస్తానని బెదిరిచిన వైసీపీకి చెందిన మహేష్..
ఎవరినో ఒక్కరిని చంపితేగాని మా కసి తీరదు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ఇంకా అధికారంలో ఉన్నట్టే ప్రవర్తిస్తున్న అల్లరిముకలు..
తమకు రక్షణ కల్పించాలని పోలీస్ ఉన్నతధికారులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిపిన భాధితుడు బాలు..
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136666