ఆంధ్రప్రదేశ్
N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్, ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం.
https://www.youtube.com/live/Ublu_PPhGEU?si=SuCl7-N00Jo-7Ol6
ఏపీ టుడే న్యూస్ చీరాల 26
ఈరోజు చీరాల N.R.&P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గరల్స్ హైస్కూల్ సెంటర్ మహాలక్ష్మి అమ్మ వారి చెట్టు వద్ద ఉచిత మజ్జిగ చలివేంద్రం ను పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ యస్.సుబ్బారావు ప్రారంభించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ వారు యితర గ్రామాల నుండి వచ్చే పాదచారులకు, వెహికల్స్ మీద,ఆటోలలో వచ్చే వారికి వేసవి దాహం తీర్చడం అభినందనీయమని, వారు ప్రజలకు ఉపయోగపడే మరెన్నో సేవాకార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానన్నారు.
కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, గ్రంధి నారాయణమూర్తి, శీరాం రమేష్,మధు, గుద్దంటి రమేష్, రాఘవరావు,సుభాషిణి, పెనుగొండ శ్రీనివాసరావు,సుబ్బారావు,సత్యనారాయణ,శ్రీనివాసరావు,బ్రహ్మానందం,వాకింగ్ మిత్రులు, పాదచారులు పాల్గొన్నారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87379