ఆంధ్రప్రదేశ్
పేరుకే సచివాలయం – అందుబాటులో లేని సిబ్బంది
పేరుకే సచివాలయం – అందుబాటులో లేని సిబ్బంది

పోరుమామిళ్ల
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశాన్ని సచివాలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. సచివాలయ సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కచ్చితంగా సమయపాలన పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్న క్రింది స్థాయి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని పోరుమామిళ్ల 1 సచివాలయంలో మధ్యాహ్నం 3గంటల 35 నిమిషాలు అయినప్పటికీ కనిపించని ఉద్యోగులు.
సచివాలయానికి సంబంధం లేన ఉద్యోగి తప్ప మిగిలిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం. మిగిలిన సిబ్బంది ఎక్కడికి వెళ్లారని అడగగా భోజనానికి వెళ్లి, ఇంకా రాలేదని చెప్పడం సచివాలయ పని తీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.



-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392