ఆంధ్రప్రదేశ్
మే 31వ తేదీన ఎడిఫై స్కూల్ ప్రారంభం
మే 31వ తేదీన ఎడిఫై స్కూల్ ప్రారంభం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
పది ఎకరాల సువిశాలమైన క్యాంపస్ నందు రాయలసీమలో మొట్టమొదటిసారిగా అధునాతన సౌకర్యాలు ఉత్తమ విద్యా బోధన అందించాలనే లక్ష్యంతో దేశంలోని పలు రాష్ట్రాల నుండి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఏసీ క్యాంపస్ నందు ఈ నెల 31 వ తేదీన ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ లాంచనంగా ప్రారంభించనున్నట్లు సంస్థ నిర్వాహకులు అమర్నాథ్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మంటపంపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ఏకే అగర్వాల్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పుత్త చైతన్య రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, టిడిపి జమ్మలమడుగు ఇన్చార్జి భూపేష్ రెడ్డి, పలువురు నాయకులు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రొద్దుటూరులో స్థాపించటం తమకెంతో గర్వకారణంగా ఉందని కావున ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు విచ్చేసి తమ క్యాంపస్ ను పరిశీలించవలసిందిగా ఆయన కోరారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 67884