Telangana
ధర్మవీర్ శంభాజీ మహారాజ్ బలిదాన్ దివస్ సందర్భంగా ఆరే మరాఠి సంఘం ఇచ్చోడ ఆధ్వర్యంలో నివాళులు…*
ఆదిలాబాద్ జిల్లా మార్చి 11 (ఏపీ టుడే న్యూస్)
ధర్మవీర్ శంభాజీ మహారాజ్ బలిదాన్ దినోత్సవం సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఆరే మరాఠి సంఘం కార్యాలయంలో ఆరే మరాఠి సంఘం,ఇచ్చోడ ఆధ్వర్యంలో శంభాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు… ఈ సందర్భంగా నెల రోజుల పాటు ఔరంగజేబ్ నెల రోజుల పాటు శంభాజీ మహారాజ్ ను బంధించి చిత్రహింసలకు గురిచేసిన స్వాభిమానాన్ని విడువకుండా ధైర్యంగా పోరాడి వీరమరణం పొందిన ధర్మవీర్ శంభాజీ మహారాజ్ త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు… ఈ సందర్భంగా శంభాజి మహారాజ్ బలిదాన్ మాసం సందర్భంగా 11 రోజులు చెప్పులు లేకుండా దీక్షను పూర్తి చేసిన కదం చంద్రకాంత్ ను ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు… ఈ కార్యక్రమంలో ఇచ్చోడ ఆరే మరాఠి సంఘం అధ్యక్షులు సాయికిరణ్ జాధవ్,ఉపాధ్యక్షులు పాన్ పట్టే సుభాష్,ప్రధాన కార్యదర్శి పౌడే అనిల్, కోశాధికారి మెండల్కర్ లక్ష్మణ్, కార్యదర్శి కదం చంద్రకాంత్, సభ్యులు కదం శివకాంత్, అడ్వైసరి కమిటి సభ్యులు డుక్రే మనోహర్, సభ్యులు ప్రభుదయాళ్ తదితరులు పాల్గొన్నారు…
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక



Total Users : 87303