భక్తి
మొత్తానికి పునః ప్రారంభం🙏 గోవిందా….!!! గోవిందా…..!!!

తిరుమల
క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో మళ్ళీ మొదలైన అన్న ప్రసాదం పంపిణీ. ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు. నిజానికి ఇది చాలా చిన్న వార్త అనుకుంటారు చాలామంది. కానీ ఆ క్యూలైన్లలో వేచి ఉండే వాళ్లకు, ప్రత్యేకించి పిల్లలు, సుగర్ పేషెంట్లు, ముసలోళ్లకు బాగా తెలుసు దీని విలువ ఏంటనేది. కంపార్ట్మెంట్లలో ఉండే భక్తులకు ఇదే మహాప్రసాదం. అలాగే వెంగమాంబ అన్నసత్రంలో భోజనం యొక్క నాణ్యత కూడా బేషుగ్గా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరియు శ్రీవారి మెట్టు మార్గం గుండా దివ్య దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ కూడా మొదలైంది, కాగా శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి. కొత్తగా వచ్చిన ఈవో గారు ప్రతిదీ నిశిత పరీశీలనతో పరీక్షించి మార్పులు చేస్తున్నందుకు ధన్యవాదములు.
తిరుమల మరింత ప్రక్షాళన జరగాలనేది ఆ ఏడుకొండలవాడ్ని కోరుతున్నాను.
#ఓంనమోవేంకటేశాయ🙏
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక