అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా అవినీతి అధికారులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజలకు పని చేయాలంటే బల్లకింద చేతులు...
కడప జిల్లా, కమలాపురం : ఆదాయ ధ్రువపత్రాల కోసం ఇటు విద్యార్థు లు, అటు ఇతర అవసరాల లబ్ధిదారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలువురు విద్యార్థినీ విద్యార్థులు పాఠశాల లు ,కళాశాలల్లో ఇంజ నీరింగ్...
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం నియోజకవర్గ పరిధిలోని, పాణ్యo MPDO ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు…* నూతనంగా ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత మొట్టమొదటి సారిగా సమావేశానికి విచ్చెయ్యడం తో సంబధిత అధికారులు,సర్పంచ్...
కర్ణాటకలో ఐటీ ఇతర ప్రైవేట్ ఉద్యోగాల్లో కర్ణాటక వాళ్ళకి 50 శాతం నుండి 100% వాళ్లకే రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది ఇక్కడ మన టిటిడి లో ఏమో ఉన్న ఉద్యోగాలన్నీ బయట...
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాది న్నర బాలుడు మరణించా డు. ఇంటి బయట ఆడుకుం టున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు.....
*తిరుపతి ఎంపీ గురుమూర్తికి వినతి పత్రం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు* ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు ఉద్యమ నాయకులు డిమాండ్ చేసారు. నేడు తిరుపతి...
మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి,...
టీటీడీ జేఈవోగా వెంకయ్యచౌదరి నియామకం 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి వెంకయ్యచౌదరి వెంకయ్యను డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం ఆమోదం
తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు...