ఆంధ్రప్రదేశ్
ఘనంగా నగరం భాస్కర్ బాబు జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి:
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మన *శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంచార్జి శ్రీమతి వినుత. కోటా* గారి తండ్రి, పెద్దలు, రాజకీయ మేధావి , సౌమ్యుడు జనసేన సీనియర్ నాయకులు *శ్రీ నగరం. భాస్కర్ బాబు* గారి జన్మదిన సందర్బంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి మరియు అమ్మవార్లను దర్శించుకున్నారు.
జన్మదిన సందర్బంగా శ్రీకాళహస్తి పార్టీ కేంద్ర కార్యాలయం నందు నియోజకవర్గంలోని పట్టణ మరియు మండల నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు. అనంతరం రేణిగుంట పట్టణంలో బస్టాండ్ సెంటర్ లో *అన్నదాన కార్యక్రమం జనసేన పట్టణ ,మండల నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా *రేణిగుంట పట్టణంలో ని బాలుర పాటశాల నందు మొక్కలు నాటడం జరిగింది*.
ఈ కార్యక్రమంలో రేణిగుంట పట్టణ అధ్యక్షులు భాగ్య లక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు వాకాటి బాలాజీ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగినది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక