ఆంధ్రప్రదేశ్
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం(WJHS) పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం..

*వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించిన సమాచార శాఖ*
*వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంపిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర*
*జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా 11,200 మంది జర్నలిస్టులకూ, 34 వేల మంది కుటుంబ సభ్యులకూ లబ్ధి*
*వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి*
*జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది*
*మంత్రి సత్యకుమార్ యాదవ్*
ఇటీవల ఏపీ ఎంపీ ఏ చేసిన విజ్ఞప్తి మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను పొడిగించడం పట్ల ఏపీ ఎంపీ ఏ రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ఏపీ ఎంపీ ఏ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం నెలరోజుల్లోపే చర్యలు తీసుకోవడం హర్షనీయమని, అభినందనీయమని అన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక