Connect with us

ఆంధ్రప్రదేశ్

కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న వైద్యులు

Published

on

రిపోర్టర్: జైదేవ్

అంబెడ్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట నియోజకవర్గం

కొత్తపేట మండలం

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు విధులు నిర్వహిస్తున్న వైద్యులకు గత 6 నెలలుగా జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

డాక్టర్ ని ప్రాణాలు కాపాడే దేవుడు అంటారు అలాంటి దేవుడు ఇప్పుడు పొట్ట నింపుకోవడం కోసం కష్ట పడవలసిన పరిస్థితి ఏర్పడింది దూర ప్రాంతాలనుండి వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చి అద్దెకు ఇళ్లను తీసుకొని ఉంటున్న తమకు జీతాలు అందడం లేదని ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది లోపమా? లేక పై అధికారుల లోపమా? తమకు తెలియడం లేదని జీతాలు రాకపోతే పని చేయలేము అని వాపోతున్నారు.

కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లుగా వచ్చేందుకు చాలామంది డాక్టర్లు సముఖత చూపించరు వచ్చిన డాక్టర్లకు సరైన సదుపాయాలు కల్పించడం కానీ జీతభత్యాలు ఇవ్వడంలో గానీ అన్నిటిలోని అలసత్వం నిర్లక్ష్యం వల్ల 60 పడకల ఆసుపత్రిగా మొదలైన అభివృద్ధి చెందాల్సిన కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఒక చిన్న క్లినిక్ గా మారింది రోగులు అంతంత మాత్రం గానే వస్తున్నారు అది అదునుగా చేసుకుని చుట్టుపక్కల ప్రైవేట్ ఆస్పత్రులు కార్పొరేట సంస్థ లాగా అభివృద్ధి చెందుతున్నాయి దానికి కారణం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు సమయానికి జీతభత్యాలు ఇవ్వకపోవడమే,గతంలో కూడా చాలామంది డాక్టర్లు ఇదే సమస్య ఎదుర్కొని ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ కారణం తోనే ఎప్పుడు ఈ హాస్పిటల్ లో డాక్టర్ల కొరత ఏర్పడుతూనే ఉంది

ఇది ఇలాగే జరిగితే మేము జీవనం కొనసాగించేందుకు ఇబ్బంది పడాలని తొందరలో ఉద్యోగానికి మానేసే యోచనలో ఉన్నామని డాక్టర్లు తెలిపారు పై అధికారులు తమ పరిస్థితి అర్థం చేసుకుని జీతాలు ఇప్పిస్తే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు.

 

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580247
Total Users : 47931