ఆంధ్రప్రదేశ్
అరుదైన గోమతి చక్రాలను సేకరించిన కొత్తపేట వాసి రామం
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం


కొత్తపేట కు చెందిన పెద్దింటి రామం తన అభిరుచిని చాటుకుంటూ ఉంటాడు ఆ క్రమంలోనే గోమతి చక్రాలను సేకరించారు గోమతి చక్రాలు సహజంగా తెల్లగా గోధుమ రంగులో ఉండి, వెనుక చక్రం ఆకారంలో ఉంటాయి. కానీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన మొక్కల ప్రేమికుడు పెద్దింటి రామం సేకరించిన గోమతి చక్రాలు ఆవు కనుగుడ్డు ఆకారంలో కలిగి ఉన్నాయి ఇలాంటివి చాలా అరుదుగా దొరుకుతాయని రామం తెలిపారు. వీటిని పలువురు ఆసక్తిగా తిలకించారు ఇలా అరుదుగా లభించే మొక్కలను,రుద్రాక్షలను, వస్తువులను సేకరించడం రామం కు అలవాటు గా చేసుకున్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87102