ఆంధ్రప్రదేశ్
శ్రీచైతన్య టెక్నో స్కూల్ గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి:
శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం వారు ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ఉన్న స్కూల్స్ నందు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమంలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని 3 వ కాంపస్లో కార్యక్రమం కి ప్రిన్సిపాల్ నిరోష , యాజమాన్యం వారు నియోజకవర్గ జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ముందుగా స్కూల్ అవరణలో మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గ్రీన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రతి సం.|| 40 లక్షల మొక్కలను నాటుతున్న స్కూల్ యాజమాన్యం ను అభినందించారు. స్కూల్ పిల్లలు సాంస్కృతిక నృత్య కళను ప్రదర్శించారు. *అందరికంటే బాగా నృత్యం చేసిన ఒక విద్యార్థినికి 10 గ్రా.|| ల వెండి కాయిన్ ను వినుత కోటా గారు బహుమతి గా ఇచ్చారు.* ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్లు నాటడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని, చిన్నప్పటి నుండి అందరూ అలవాటుగా చేసుకోవాలని, చెట్లు నశిస్తే రానున్న రోజుల్లో ఆక్సిజన్ పీల్చుకొలన్నా కొనుక్కునే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. “Plant A Tree – Save a Life” అని విద్యార్థులతో నినాదాలు చేయించారు.
మొక్కలు పెంచే కాంపిటిషన్ కూడా నిర్వహించి బహుమతులు ప్రకటిస్తే, మొక్కలు ఎక్కువ పెంచే ఆసక్తి చూపిన వారికి ఫీజు రాయితీ ఇవ్వడం ద్వారా ఎక్కువ మందిని ప్రోస్తాహించచ్చు అని తెలిపారు. జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల ఒకటైన పర్యావరణ పరిరక్షపై అని గుర్తు చేస్తూ, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణ పరిరక్షణ మంత్రిగా తన వంతు కృషి చేస్తారని తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక