ఆంధ్రప్రదేశ్
24 గంటల్లో చోరీ కేసును చేదించిన కుప్పం పోలీసులు
చిత్తూరు జిల్లా కుప్పం..
చోరికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ : డిఎస్పీ శ్రీనాథ్..
24 గంటల్లో చోరీ కేసును చేదించిన కుప్పం పోలీసులు..
కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డిఎస్పీ శ్రీనాథ్..
కుప్పం మండలంలోని ఊరినాయనపల్లి గ్రామంలో శివమ్మ ఇంట్లో చోరీ..
శివమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం..
ఇంట్లో చోరీ చేసిన సుమారు 3 లక్షల 84 వేల విలువ చేసే బంగారు చైన్, గాజులను స్వాధీనం చేసుకున్నాం..
చోరికి పాల్పడిన నిందితుడు కదిరివేలును అరెస్ట్ చేశాం..
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలకు అడ్డుకట్టు వేయవచ్చు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87378