ఆంధ్రప్రదేశ్
జితేంద్ర సేవా ఫౌండేషన్, మనం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సునీల్ పుట్టినరోజు వేడుకలు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
జితేంద్ర సేవా ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ సంసాని సునీల్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన స్వగృహం నందు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.జితేంద్ర సేవా ఫౌండేషన్ మరియు మనం ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా సునీల్ కుమార్ చేత కేక్ కటింగ్ చేయించి బొకేలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ ఎం.జితేంద్ర కుమార్,మనం ట్రస్ట్ చైర్మన్ కట్టా వీరబాబు, కోనసీమ బాలోత్సవం అధ్యక్షులు కర్రి కాశీ విశ్వనాథం, మనం ట్రస్ట్ కొత్తపేట అధ్యక్షుడు యండూరి పవన్ కుమార్, సభ్యులు గంగుమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87456