ఆంధ్రప్రదేశ్
పీహెచ్డీ కాన్వికేషన్ సర్టిఫికెట్ అందుకున్న కోటిపల్లి వెంకట రామారావు

రావులపాలెం గ్రామానికి చెందిన కోటిపల్లి వెంకట రామారావు అర్థశాస్త్రంలో పిహెచ్డి పొందారు
ఆయన 35 సంవత్సరాలు చరిత్ర పార్ట్ టైం అధ్యాపకులుగా , అడ్వకేటుగా, సీనియర్ పత్రిక విలేకరిగా, పనిచేస్తున్నారు.కోటిపల్లి ఎంఏ ఎకనామిక్స్ లో పీహెచ్డీ కాన్వికేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు
ఈయన సేవలు కొత్తపేట నియోజక వర్గంలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం,
ఆలమూరు మండలాల విద్యార్థులకు ప్రజలకు పలు సేవలందించారు .లెక్చరర్ గా విద్యార్థులకు ఉచిత బట్టలు పుస్తకాలు ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు అందజేశారు
న్యాయవాద వృత్తిలో పేద ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు అందించారు
ప్రభుత్వానికి ,ప్రజలకు, అధికారులకు సమన్వయకర్తగా విలేకరిగా తనదైన శైలిలో సమాజం కోసం పాటుపడేవారు .అనేక పేద విద్యార్థులకు స్పోర్ట్స్ ,గేమ్స్ లో పాల్గొనే వారికి ,ప్రతిభ కనబరిచిన వారికి తన వంతు సహకారం అందించారు
ఆగస్టు 26న అర్థశాస్త్రంలో
ఆర్థిక నిపుణులుగా, ఆచార్యులుగా విశాఖపట్నంలో ఆయన సర్టిఫికెట్ అందుకున్నారు ప్రభుత్వ డిగ్రీ ,జూనియర్ కళాశాల పార్ట్ టైం లెక్చరర్ గా కొత్తపేటలో ఐదు సంవత్సరాలు రావులపాలెంలో నాలుగు సంవత్సరాలు ఆలమూరులో 24 సంవత్సరాలు మండపేట లో రెండు సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసే పదవి విరమణ చెందిన తరువాత ప్రతిభను గుర్తించిన విశ్వ విద్యాలయము డాక్టరేట్ బిరుదు అర్థశాస్త్రంలో కోటిపల్లికి ఇవ్వడం జరిగింది
ఈయన నిరంతర విద్యార్థి
విద్యార్థులఆంతరాలు ,ఆంతర్యాలు తెలుసుకొని కుల,మత విశిక్షణ లేకుండా ,స్త్రీ, పురుష బేధ, భావము లేకుండా
అందరికీ సమన్యాయం అందించడం రామారావు ఉద్దేశం ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు అధికారులు,నాయకులు ,విద్యార్థులు, న్యాయవాదులు, అధ్యాపకులు ,విలేకరులు, బంధువులు, మిత్రులు, విలేకరులు కోటిపల్లికి అభినందనలు తెలియజేశారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68114