ఆంధ్రప్రదేశ్
సుంకేసుల డ్యాం భద్రతపై ప్రజలు ఆందోళన చెందొద్దు… రాష్ట్ర మంత్రి టి.జి భరత్
ఏపీ టుడే న్యూస్ , బ్యూరో కర్నూల్ సిటి
వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి టి.జి భరత్
కర్నూలు జిల్లాలోని సుంకేసుల డ్యాం వద్ద తెలంగాణ వైపు మట్టి కరకట్ట కుంగిన ఘటనపై ప్రజలు ఆందోళన చెందొద్దని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. సుంకేసుల డ్యాం వద్ద కుంగిన మట్టి కరకట్టను పూడ్చేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సుంకేసుల డ్యాం భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రజలకు సహాయ చర్యలు అందించడంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87488