ఆంధ్రప్రదేశ్
ఎం ఆర్ సి కార్యాలయం నందు ఘనంగా గురుపూజోత్సవం….
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:
గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంత్రాలయం లోని స్థానిక ఎంఈఓ ఆఫీస్ (ఎం ఆర్ సి) మంత్రాలయం నందు MEO-2 రాగన్న కు, సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకు ఎం ఆర్ సి కార్యాలయం సిబ్బంది పూలమాల వేసి ఘనంగా సత్కరించారు.మరియు మండల ఉత్తమ LFL ప్రధానోపాధ్యాయుడిగా ఎన్నికైన ఎం రామ్మోహన్ని MEO-2 రాగాన్న , టీచర్స్ ప్రభాకర్ ,వీరేష్ ,బ్రహ్మయ్య మరియు ఎమ్మార్సీ సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సమావేశంలో రామ్మోహన్ గురించి ఎంఈఓ రాగన్న మాట్లాడుతూ….. రామ్మోహన్ సార్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు అధికారులకు ఏనలేని సేవలు అందిస్తున్నారు అని కొనియాడారు. అదేవిధంగా ఇలాంటి ప్రధానోపాధ్యాయులుకి స్టేట్ అవార్డు ఇచ్చిన తక్కువే అని కొనియాడారు. ఇలాంటి ప్రధానోపాధ్యాయుల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ గురుపూజోత్సవంలో ప్రభాకర్,MIS లలిత,CRPs నరసన్న గౌడ్,బంగారప్ప, భీమేష్, IERT శివ ప్రసాద్, మెసెంజర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68113