ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్య రెండో బృందం బెజవాడకు పయనం
ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో
వరదమయంగా మారి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న బెజవాడ నగరంలో సహాయక చర్యల కోసం కర్నూలు నగరపాలక రెండోవ ప్రత్యేక బృందం గురువారం బయలుదేరింది. మరో 100 మంది కార్మికులు 20 మంది శానిటేషన్ సెక్రటరీలు బయలుదేరి వెళ్లారు. సిబ్బంది ప్రయాణించే బస్సును నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి జెండా ఊపి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. కాగా ఇప్పటికే 138 మంది సిబ్బందితో తొలి బృందం విజయవాడ వెళ్ళి, విధుల్లో నిమగ్నమైన సంగతి తెలిసిందే. కార్యక్రమంలో మేనేజర్ ఎన్.చిన్నరాముడు, శానిటేషన్ ఇంస్పెక్టర్లు రాజు, వలి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477