ఆంధ్రప్రదేశ్
భక్తిపారవశ్యంతో ప్రారంభం అయిన వినాయక చవితి
కడప జిల్లా
జమ్మలమడుగులో
వినాయక చవితి పండుగ భక్తిపారవశ్యంతో మొదలైంది.జమ్మలమడుగు పట్టణంలో వినాయక విగ్రహ ప్రతిష్ట చేసి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. జమ్మలమడుగు రాజీవ్ నగర్ కాలనీ లో కుల మతాలకు అతీతంగా ఏర్పాటు అయిన వినాయక విగ్రహ ప్రతిష్ట ద్వారకచర్ల రవీంద్రా రెడ్డి దంపతులతో పూజారి వెంకట క్రిష్ణ నిర్వహించారు. విగ్రహాన్ని మున్నా,మహమ్మద్,నూర్ బాషా,వీరేంద్ర,కళ్యాణ్,హుస్సేన్ వలీ ఏర్పాటు చేశారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466