ఆంధ్రప్రదేశ్
పరిపాలన గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
పరిపాలన గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
వినాయక చవితి సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన పరిపాలన గణనాథుడికి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఘనంగా విశేష పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో అనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ చిరంజీవి, కలెక్టరేట్ ఏవో రాజేశ్వరి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465