ఆంధ్రప్రదేశ్
సలీం నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి.సిపిఐ
సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నంద్యాల జిల్లా బ్యూరో.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శాఖ సమావేశంలో భాగంగా ఈరోజు సిపిఐ కార్యాలయంలో సిపిఐ శాఖ కార్యదర్శి భూమని శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంనకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ సీపీఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ హాజరు కావడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ సలీం నగర్ లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి వీధి కాలవలలో పూడికలు తీయగా దోమలు వృద్ధి చెంది ఆ ప్రాంత వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి అన్నారు.
అదేవిధంగా కొన్ని వీధులలో డ్రైనేజీలు లేవు వీధి దీపాలు సరిగా వెలగడం లేదు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళనకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇల్లు లేని నిరుపేదల అనేకమంది ఉన్నారని , వారికి ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ సభ్యులు కలం, అబ్దుల్ కలాం, జమాల్, రాజు, అల్తాఫ్, అబ్దుల్ వహీద్, సుబ్బరాయుడు, వంశీ, సిమ్లా, రవి, ఫకీర్ భాష తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136848