Connect with us

ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ లో హైడ్రా వారు కూల్చిన బిల్డింగ్ కు నాకు ఎం సంబందం లేదు

Published

on

నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో

నా స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించాను…

పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

హైదరాబాదులో హైడ్రా వాళ్లు కూల్చిన బిల్డింగ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను అనవసరంగా ఇందులోకి ఇరికిస్తున్నారు కావాలనే తెలుగుదేశం పార్టీ వాళ్లు నాపైన ఆరోపణ చేస్తున్నారు
నాకు సంబందం లేని ఇష్యూ లో నన్ను ఇరికించాలని చూస్తున్నారు.
hmda,ఇరిగేషన్ అధికారులు నా భూమి fta పరిధిలో లేదని చెప్పారు…
అధికారులు fta పరిధిలో ఉందని నోటీసు కూడా ఇవ్వలేదు
మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా పోలీసులు,అధికారులు వచ్చి దొర్జన్యంగా మా నిర్మాణాలు కూల్చారు
టీడీపీ నాయకులు కొంత మంది పానికట్టుకొని దృష్ప ప్రచారం చేస్తున్నారు
హైడ్రాకు కోరుతున్నది ఒకటే మీ దగ్గర ఆధారాలు ఉంటే ఒకే కానీ మీరు నోటీసులు ఇవ్వకుండా ఎంత వరకు సమంజసం నాకు సంబందం లేని విషయాల్లో నా పేరు,నా అనుచరులు భూ కబ్జా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు 42పర్సంట్ తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడారు కానీ నన్ను భూ కబ్జా కోరుగా చిత్రీకరించారు ఇప్పుడు అధికారులు కూల్చిన బిల్డింగ్లు నవని నిరూపించడని రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు,ఒకటే చెపుతున్న అధికారులు కనీసం నోటీసు ఇవ్వకుండా ఇలా చేయడం మంచిది కాదు మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు,నేను లీగల్ గా వెళ్తాను
లోకేష్ బాబే రెడ్ బుక్ ఉందని చూపుతుంటే ఎమ్మెల్యే మాట్లాడడం ఎం ఉంది ఫ్యాక్షన్ రాజకీయాలు చేశాం, చూశాం, ఇవీ వద్దు అనుకొని రాజకీయం చేశాం ఇప్పుడు వీళ్ళ కూడా రెడ్ బుక్ పేరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు చేదాం అని చూస్తున్నారు భూమా నాగిరెడ్డి కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారు
పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా పనిచేస్తున్నారు
కాలం ఇలానే ఉండదు కదా… మా నాయకులు ఎందుకు భయపడతారు….
సీతారాంపురంలో అనవసరంగా హత్య చేశారు వైసీపీ ఇచ్చిన పథకాలు కన్న గొప్పగా మీరు పథకాలు ఇస్తామని చెప్పాలి రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి
కొద్దిరోజులు పోతే ప్రజలే అందరికీ సమాధానం చెపుతారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580263
Total Users : 47947