ఆంధ్రప్రదేశ్
నంద్యాల లో బీసీ జనగణన రౌండ్ టేబుల్ సమావేశం.
సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యం లో బీసీ కుల జనగణన అంశం మీద గురువారం హోటల్ సూరజ్ గ్రాండ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్ వందన కుమార్,ఇండోస్ గుండె ఆసుపత్రి ప్రముఖ డాక్టర్ కాంతి చైతన్య , పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బిసి కుల జనగణన జరగాలని సదస్సులు లో భాగంగా నంద్యాల జిల్లాలో సదస్సు ఏర్పాటు చేయడం కోసం రౌండే టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు . దేశం లో అత్యధిక జనాభా బిసి లు ఉన్నారని , వారికీ రాజకీయానికి దూరం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు . బిసి కుల జనగణన జరిగిన తరువాతనే బిసి లకు న్యాయం జరుగుతుందని , బిసి లు కోల్పోయిన హక్కులకు తిరిగి పొందడం కోసం , ఇతర అనేక ఆర్థిక స్థితి , సామజిక స్థితి అంశాలను బయట పెట్టినప్పుడు బిసి లు ఎంత వెనుకబడి ఉన్నట్లు తెలుస్తుందని తెలిపారు . బీసీ కుల జనగణన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తడి తేవాలని డిమాండ్ చేసారు.



-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482