ఆంధ్రప్రదేశ్
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్. సీతారాం ఏచూరి.మృతి పట్ల సిపిఐ జిల్లా సమితి సంతాపం.
సయ్యద్. ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
భారత కమ్యూనిస్టు పార్టీ. (మార్కిస్టు) సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి అనారోగ్యం వల్ల మృతిచెందడం బాధాకరమని ఆయన మృతి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకే తీరనిలోటని సిపిఐ జిల్లా కార్యదర్శిఎన్.రంగనాయుడుఆవేదన వ్యక్తం చేస్తూ సిపిఐ జిల్లా సమితి సంతాపంతెలియజేయడం జరిగింది.
స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి .యన్ రంగనాయుడు సిపిఐ జిల్లా సహా య కార్యదర్శి యస్.బాబా ఫక్రుద్దీన్ పాల్గొన్నారు.
అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ
జాతీయస్థాయిలో విద్యార్థి దశ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా సమస్యలపై నిరంతరం అలపెరిగిన పోరాటాలపై దృష్టి పెట్టి వామ పక్ష ఉద్యమాలకు ముందుండి పోరాట చేసే నాయకుడని ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రభుత్వాలు సీతారాం ఏచూరి గారిని జైలుకు పంపిన ఏమాత్రం భయపడక పోరాటాలను మరింత బలోపేనందుకి కృషి చేసిన నాయకుడని కొనియాడారు.
కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఐ జిల్లా సమితి సంతాపం తెలియజేయడం జరిగిందని తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87471