ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం… (వీడియో)
చిత్తూరు జిల్లా
కుప్పం….
కుప్పం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలైనట్టు పట్టణ సీఐ జిటి నాయుడు మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. వాటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి కుప్పం పట్టణానికి చెందిన ఇద్దరి వ్యక్తులపై దాడికి పాల్పడి, బీర్ బాటిల్ తో తనను తాను కొట్టుకోవడంతో తీవ్ర గాయాలు పాలైనట్టు తెలిపారు. వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్టు సీఐ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు కుప్పం పోలీసుల నెంబర్ 9440900733 ను సంప్రదించాలని తెలిపారు. మృతుడి వివరాలతో పాటు అతని మరణానికి గల పూర్తి వివరాలు పోలీసుల విచారణలో చదియాల్సి ఉంది…
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477