ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం మల్లన్నసేవలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలం మల్లన్నసేవలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
శ్రీశైలం
శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి ఆలయ మర్యాదలనుసరించి ఆలయ అధికారులు అర్చకులు సాదర స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఆలయ అర్చకులు,వేదపండితులు వేద ఆశీర్వచనం చెయ్యగా ఆలయ అధికారులు శ్రీస్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు,శేషవస్త్రాలు శ్రీస్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు……
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466